iDreamPost
android-app
ios-app

మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయ్యారు

  • Published Oct 16, 2025 | 2:51 PM Updated Updated Oct 16, 2025 | 2:51 PM

చిరులోని కామిడి యాంగిల్ ను బయటకు తీసుకువస్తానని చెప్పాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి కాంబినేషన్ ఈసారి చిరుతో అన్నప్పుడు సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత మూవీ నుంచి వచ్చిన లీకులు , ఫస్ట్ లుక్ లు అన్నీ కూడా సినిమా మీద క్రేజ్ పెంచేశాయి. ఇక రీసెంట్ గా మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ తర్వాత మొదట కాస్త నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.

  • Published Oct 16, 2025 | 2:51 PMUpdated Oct 16, 2025 | 2:51 PM
మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయ్యారు

చిరులోని కామిడి యాంగిల్ ను బయటకు తీసుకువస్తానని చెప్పాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి కాంబినేషన్ ఈసారి చిరుతో అన్నప్పుడు సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత మూవీ నుంచి వచ్చిన లీకులు , ఫస్ట్ లుక్ లు అన్నీ కూడా సినిమా మీద క్రేజ్ పెంచేశాయి. ఇక రీసెంట్ గా మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ తర్వాత మొదట కాస్త నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ తర్వాత తర్వాత ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. రెండు రోజుల్లో సాంగ్ పదహారు మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా రీల్స్ లో ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది.

ఎప్పటిలానే చిరు గ్రేస్ , నయనతార స్టెప్పులు అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. దీనిని బట్టి సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అనే అంచనా వేస్తున్నారు ప్రొడ్యూసర్లు , దర్శకులు. అయితే చిరు సినిమా కాబట్టి జెన్ జెడ్ ను ఆకట్టుకోవాలంటే వైరల్ కంటెంట్ అవసరం. ప్రస్తుతం అలాంటి రీచ్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారట మూవీ టీం. ప్రస్తుతానికి మొదటి సాంగ్ తో సరిపెట్టిన అనిల్ రావిపూడి.. ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో అవి ఎంత ప్రెజెంటబుల్ గా ఉంటాయో చూడాలి.

మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు మొదటి టెస్ట్ ను పాస్ అయిపోయినట్టే. అయితే మూవీ ఆల్బమ్ మొత్తంలో స్లో గా ఉన్న సాంగ్ ఇదేనంట. మిగిలిన సాంగ్స్ అన్నీ కూడా ఫుల్ జోష్ తో ఉంటాయని ఇన్సైడ్ టాక్. ఇందులోనే చిరు డ్యాన్స్ గ్రేస్ తో స్టైలిష్ గా ఉన్నాడంటే.. ఇక మిగిలిన వాటిలో ఎలా ఉంటాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకో రెండు నెలలు సమయం ఉంది కాబట్టి ఈలోపు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.