iDreamPost
android-app
ios-app

ఎపిక్ మొత్తం నాలుగు గంటల షో..

  • Published Oct 17, 2025 | 11:17 AM Updated Updated Oct 17, 2025 | 11:17 AM

రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా వెయిట్ చేశారో. ఇప్పుడు ఎపిక్ రీరిలీజ్ కు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు ఉన్నాయని అంటున్నారు. సో ఇప్పటివరకు సినిమాను ఎన్నిసార్లు చూసినా సరే.. ఆ సర్ప్రైజ్ కోసమైనా మరోసారి చూడాలని అనుకుంటున్నారు.

రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా వెయిట్ చేశారో. ఇప్పుడు ఎపిక్ రీరిలీజ్ కు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు ఉన్నాయని అంటున్నారు. సో ఇప్పటివరకు సినిమాను ఎన్నిసార్లు చూసినా సరే.. ఆ సర్ప్రైజ్ కోసమైనా మరోసారి చూడాలని అనుకుంటున్నారు.

  • Published Oct 17, 2025 | 11:17 AMUpdated Oct 17, 2025 | 11:17 AM
ఎపిక్ మొత్తం నాలుగు గంటల షో..

రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా వెయిట్ చేశారో. ఇప్పుడు ఎపిక్ రీరిలీజ్ కు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు ఉన్నాయని అంటున్నారు. సో ఇప్పటివరకు సినిమాను ఎన్నిసార్లు చూసినా సరే.. ఆ సర్ప్రైజ్ కోసమైనా మరోసారి చూడాలని అనుకుంటున్నారు. ఎపిక్ ఫైనల్ రన్ టైం ను మొత్తం 3 గంటల 44 నిమిషాలకు లాక్ చేశారు. అలాగే సెన్సార్ నుంచి దీనికి యు/ఏ సర్టిఫికెట్ వచ్చేసింది. ఇంటర్వెల్ ఓ 15 నిముషాలు కలుపుకున్నా .. ఈ ఎపిక్ మూవీ కోసం మొత్తం నాలుగు గంటలు సమయం స్పెండ్ చేయాల్సి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో మూడు గంటల సినిమానే రన్ టైం ఎక్కువ అవుతుందని.. అనవసరమైన సీన్స్ , సాంగ్స్ కట్ చేస్తున్నారు. కావాలీ అనుకుంటే ఓ వారం పది రోజుల తర్వాత యాడ్ చేసి మరోసారి రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ బాహుబలి రెండు పార్ట్శ్ కలిపి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా కట్ చేయడానికి ఏమి లేదు. ఇక ఈ విషయం పక్కన పెట్టేస్తే.. నాలుగు గంటల సినిమాకు షో లు సర్దుబాటు చేయడం కాస్త కష్టమే. అలాగే ముందు వారం వచ్చిన మిత్రమండలి , కే ర్యాంప్ , తెలుసు కదా , డ్యూడ్ లాంటి కొత్త సినిమాలు కూడా ఉంటాయి.

సో వీటి అన్నిటిని మేనేజ్ చేసుకోవడం థియేటర్ ఓనర్స్ కు కాస్త కష్టమే. ఒక స్క్రీన్ లో నాలుగు షో లకు మించి ఎక్కువ వేయలేరు. లాస్ట్ షో 11 కి ఆపేయాల్సిందే. కానీ టికెట్ రేట్స్ అలాగే ఉంచడంతో వసూళ్ల పరంగా కాస్త ఇబ్బంది తప్పదేమో అనే టెన్షన్ ఉంది . కానీ ప్రభాస్ మూవీ కాబట్టి ఇక్కడ పరిస్థితి వేరు. రీరిలీజ్ ల విషయంలో రాజమౌళి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేలా ఉన్నాడు. మార్కెటింగ్ , ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.