iDreamPost
android-app
ios-app

నాగ్ 100 లో అనుష్క కూడా ఉంటుందంట

  • Published Oct 17, 2025 | 12:28 PM Updated Updated Oct 17, 2025 | 12:28 PM

అక్కినేని నాగార్జున 100 వ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఓ టాక్ బయటకు వస్తుంది. సినిమాలో అఖిల్ నాగచైతన్య ల క్యామియో ఉండబోతుందని. ఇది నాగార్జున కెరీర్ లోనే స్పెషల్ మూవీగా ఉండబోతోందనే టాక్ నడుస్తుంది. అలాగే మొన్నీమధ్యనే సినిమాలో టబు కూడా నటిస్తుందని అన్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ డైరెక్ట్ చేయనున్నాడు.

  • Published Oct 17, 2025 | 12:28 PMUpdated Oct 17, 2025 | 12:28 PM
నాగ్ 100 లో అనుష్క కూడా ఉంటుందంట

అక్కినేని నాగార్జున 100 వ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఓ టాక్ బయటకు వస్తుంది. సినిమాలో అఖిల్ నాగచైతన్య ల క్యామియో ఉండబోతుందని. ఇది నాగార్జున కెరీర్ లోనే స్పెషల్ మూవీగా ఉండబోతోందనే టాక్ నడుస్తుంది. అలాగే మొన్నీమధ్యనే సినిమాలో టబు కూడా నటిస్తుందని అన్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ డైరెక్ట్ చేయనున్నాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో అనుష్క కూడా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. అసలు అనుష్కని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే నాగార్జున. సో ఇప్పుడు నాగ్ సినిమాలో ఛాన్స్ వస్తే అనుష్క రిజెక్ట్ చేయదనే టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో చాలానే సినిమాలు వచ్చాయి. సూపర్ , డమరుకం, రగడ లాంటి కాంబినేషన్ సినిమాలు , ఊపిరి , సోగ్గాడే లాంటి సినిమాలో కూడా అనుష్క గెస్ట్ రోల్ లో నటించింది. నాగ్ 100 వ సినిమా ఓ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కబోతుంది టాక్. ఇందులో ఓ హీరోయిన్ లేడి సీఎం గా కనిపించబోతుందంట. ఆ లేడి హీరోయిన్ అనుష్కన లేక టబు న లేక ఇంకెవరైనాన అనేది సస్పెన్స్. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.