iDreamPost
android-app
ios-app

పుస్తకరూపంలో రానున్న ‘అరి’ మూవీ

  • Published Oct 16, 2025 | 3:14 PM Updated Updated Oct 16, 2025 | 3:14 PM

ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఓ వర్గం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న సినిమా 'అరి'. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ లు ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించారు. మనిషిలో ఉన్న అరిషడ్వర్గాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాలను ఈ సినిమాలో చాలా క్లీయర్ గా చూపించారు

  • Published Oct 16, 2025 | 3:14 PMUpdated Oct 16, 2025 | 3:14 PM
పుస్తకరూపంలో రానున్న ‘అరి’ మూవీ

ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఓ వర్గం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న సినిమా ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ లు ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించారు. మనిషిలో ఉన్న అరిషడ్వర్గాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాలను ఈ సినిమాలో చాలా క్లీయర్ గా చూపించారు. మొదటి రోజుకంటే కూడా తర్వాత తర్వాత సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి దర్శకుడు జయశంకర్ ఓ విషయాన్నీ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నామని . అరి సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదని.. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. సో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా బుక్ రూపంలో అందరిముందుకు రానుంది. సినిమాలోని ప్రతి ఎమోషన్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని.. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని మూవీ టీం స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఇక థియేట్రికల్ రన్ ఎండ్ అయ్యేలోపు మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.