iDreamPost
android-app
ios-app

5నెలల తర్వాత OTT లోకి ఫైనల్ డెస్టినేషన్ 6

  • Published Oct 17, 2025 | 2:07 PM Updated Updated Oct 17, 2025 | 2:07 PM

కొన్ని సినిమాలు అంత త్వరగా ఓటిటి లోకి రావు. వాటికోసం ప్రేక్షకులు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫైనల్ డెస్టినేషన్ మూవీ కూడా ఇలాంటిదే. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ 6 వ పార్ట్ ఐదు నెలల క్రితం థియేటర్ లోకి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించింది.

  • Published Oct 17, 2025 | 2:07 PMUpdated Oct 17, 2025 | 2:07 PM
5నెలల తర్వాత OTT లోకి ఫైనల్ డెస్టినేషన్ 6

కొన్ని సినిమాలు అంత త్వరగా ఓటిటి లోకి రావు. వాటికోసం ప్రేక్షకులు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫైనల్ డెస్టినేషన్ మూవీ కూడా ఇలాంటిదే. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ 6 వ పార్ట్ ఐదు నెలల క్రితం థియేటర్ లోకి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించింది. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. థియేట్రికల్ రన్ తర్వాత సుమారు రూ. 2620 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. . 1968లో ఓ స్కై వ్యూ హోటల్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి, ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట పడే ప్రయత్నం చేస్తుంది ఐరిస్. త‌ర్వాత ఆమెకు పిల్లలు పుట్టడం వారికి పెళ్లిళ్లు అయ్యి వాళ్లకి పిల్లలు పుట్టడం అలా మనుమళ్లు మనుమరాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాను. అయితే ఐరిస్ తనకు తెలిసి మతాచారాలను అన్నిటిని కలిపి ఓ బుక్ రూపంలో రాస్తుంది. దానిని తన ఫ్యామిలీకి తెలియకుండా దాస్తోంది. ఐరిస్ లానే తన సిక్స్త్ సెన్స్ పవర్ తన మనుమరాలికి కూడా వస్తుంది. ఓ రోజు తన ఫ్యామిలీకి ప్రమాదం జరగబోతుందని అనిపించి ఇంటికి వెళ్ళేలోపు ఐరిస్ చనిపోతుంది. ఆ తర్వాత ఏమైంది.. ఆ ఫ్యామిలీలో ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా ఓటిటి లోకి ఎప్పుడూ వచ్చినా కానీ అప్పుడు రెంటల్ విధానంలో ఉంది. కానీ ఇప్పుడు అందరికి అందుబాటులో ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు ఇత‌ర భాష‌ల్లో జియో హాట్స్టార్ లోకి వచ్చేసింది. కాబట్టి ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.