iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన రీసెంట్ హర్రర్ థ్రిల్లర్

  • Published Oct 17, 2025 | 11:38 AM Updated Updated Oct 17, 2025 | 11:38 AM

హర్రర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందులోను ఈ మధ్య కాలంలో ఓటిటి లో ఇలాంటి కంటెంట్స్ కు రీచ్ బాగా ఉంటుంది. సో ఓటిటి లో వచ్చే ఏ హర్రర్ థ్రిల్లర్ న మూవీ లవర్స్ మిస్ అవ్వడం లేదు. ఇక తెలుగు సినిమాలైతే కచ్చితంగా చూడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో థియేటర్ లోకి వచ్చిన సినిమా కిష్కింధపురి.

  • Published Oct 17, 2025 | 11:38 AMUpdated Oct 17, 2025 | 11:38 AM
OTT లోకి వచ్చేసిన రీసెంట్ హర్రర్ థ్రిల్లర్

హర్రర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందులోను ఈ మధ్య కాలంలో ఓటిటి లో ఇలాంటి కంటెంట్స్ కు రీచ్ బాగా ఉంటుంది. సో ఓటిటి లో వచ్చే ఏ హర్రర్ థ్రిల్లర్ న మూవీ లవర్స్ మిస్ అవ్వడం లేదు. ఇక తెలుగు సినిమాలైతే కచ్చితంగా చూడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో థియేటర్ లోకి వచ్చిన సినిమా కిష్కింధపురి. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేసింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో హీరోయిన్ అంటే శ్రీనివాస్ , అనుపమ ఇద్దరు లవర్స్. వీరిద్దరూ, వీరి స్నేహితులు కలిసి ఓ గోస్ట్ వాకింగ్ టూర్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్ ను నిర్వహిస్తూ ఉంటారు. థ్రిల్ కోరుకునే వారంతా ఆ టూర్ కి వెళ్తూ ఉంటారు. అలా ఓసారి 11 మందితో క‌లిసి కిష్కింధ‌పురి అనే ఊరి దగ్గర్లో ఉండే.. సువర్ణ మాయ రేడియో స్టేషన్ కి వీరంతా వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనే ఓ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఓ ముగ్గురు చనిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ వాయిస్ ఎవరిదీ ? అసలు అక్కడికి వెళ్లిన వారు ఎందుకు చనిపోతున్నారు ? వీరంతా ఆ రేడియో స్టేషన్ నే ఎంచుకోడానికి కారణం ఏంటి ? అనేదే సినిమా కథ

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ జీ 5 లో సొంతం చేసుకుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.