ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా భారత సీనియర్ ఆల్‌రౌండర్ సురేష్ రైనా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడే రైనా మొత్తం 193 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 164 మ్యాచ్‌లు సీఎస్కే తరఫున ఆడగా,మిగిలిన మ్యాచ్‌లు ప్రస్తుతం ఐపీఎల్ లో ఉనికిలో లేని కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో కొచ్చి టస్కర్స్ జట్టుకు రైనా నాయకత్వం కూడా […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ పుస్తకాలను తిరిగి వ్రాస్తూ, ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకొని ఆర్సిబిని రెండవ సారి ఐపీఎల్ ఫైనల్ వైపు నడిపాడు.మే 14, 2016 న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం ఐపీఎల్లో ఉనికిలో లేని గుజరాత్ లయన్స్ బౌలర్లపై ఎబి డివిలియర్స్,విరాట్ కోహ్లీ చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి కోహ్లీ నాయకత్వంలోని ఆర్సిబిని బ్యాటింగ్‌కి […]
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీపై మరోసారి విమర్శలు గుప్పించాడు.కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ తరహాలో తనకి ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి సపోర్ట్ లభించలేదని ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ చెప్పినప్పటి నుండి యోగరాజ్ ధోనీపై విమర్శలతో చెలరేగి పోతున్నాడు. గత రెండు రోజుల క్రితం టీమిండియాకి ధోనీ బదులు యువరాజ్ సింగ్ కెప్టెన్ కావాల్సిందని వెల్లడించి సంచలనం రేపాడు. తాజాగా మరోసారి ధోని గురించి యోగరాజ్ మాట్లాడుతూ […]
సాధారణంగా మైదానాలలో ఎక్కువ సమయం గడిపే క్రికెటర్లు కరోనా వైరస్ కారణంగా ఆయా దేశాలలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.కానీ సోషల్ మీడియాలో ఇతర ఆటగాళ్లతో అభిమానులతో ముచ్చడిస్తున్నారు. అదే కోవలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నా పాక్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటాడు.తాజాగా సోషల్ మీడియాలో అమీర్‌ని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరని ఒక అభిమాని ప్రశ్నించాడు. పాక్ బౌలర్ అమీర్ సమాధానం చెబుతూ ” […]
కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ప్రపంచ దేశాలతో పాటు పాకిస్థాన్‌లో కూడా లాక్డౌన్ అమలులో ఉంది. క్రీడాకారులందరూ ప్రజలతో పాటు ఇళ్లకే పరిమితమై కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంట్లోనే బందీ అయిన షోయబ్ అక్తర్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీని ఔట్ చేసే విధానంపై రెండు వ్యూహాలను అభిమానులతో పంచుకున్నాడు. “ఒకవేళ నేను అతనికి బౌలింగ్ చేసే అవకాశం వస్తే ఆఫ్ స్టంప్ బయటికి వైడ్ రూపంలో బంతి విసిరి డ్రైవ్ […]
2006-08 వరకు చీఫ్ సెలెక్టర్‌గా పని చేసిన వెంగ్‌సర్కార్ సెలెక్షన్ కమిటీకి ఉన్నత ప్రమాణాలను నిర్దేశించి తనదైన ముద్ర వేశాడు. కోహ్లీకి జట్టులో స్థానం కల్పించి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ తన ప్రత్యేకతను చాటాడు. ప్రస్తుతం ఉనికిలో లేని బీసీసీఐ టాలెంట్ రీసెర్చ్ డెవల్‌పమెంట్ వింగ్ హెడ్‌గా విధులు నిర్వర్తించిన తాను ఆ అనుభవంతో యువ ఆటగాళ్లను ప్రోత్సహించి సెలెక్షన్ కమిటీ చైర్మన్ […]