2000 సంవత్సరం అక్టోబర్ నెల “ఎవరెవరి దగ్గర ఎంత ఉందో మొత్తం బయటికి తీయండ్రా. అవతల షోకి రెండు గంటలే టైం ఉంది. ముందే వెళ్లకపోతే టికెట్లు కాదు కదా బయట బండి మీద పుచ్చకాయ పీసులు కూడా దొరకవు. కమాన్ కమాన్” మా గ్యాంగ్ లీడర్ బంటీ గాడి హడావిడి మాములుగా లేదు. బ్యాచ్ దగ్గర డబ్బులు మొత్తం వసూలు చేసి థియేటర్లో వాడికి తెలిసిన ఎవరో స్టాఫ్ దగ్గర సినిమా టికెట్లు బల్క్ లో […]