విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా కార్తి ఖైదీతో పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా తాకిడి లేకపోతే ఏప్రిల్ 9నే విడుదలయ్యి ఉండేది. కాని ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో దీపావళికి ప్లాన్ చేసినట్టుగా కోలీవుడ్ టాక్. ఇదిలా ఉండగా ఈ కథకు సంబంధించి ఓ కీలకమైన లీక్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో హీరో పాత్ర […]
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలందరూ సక్సెస్ అయ్యారు కానీ మెగా డాటర్ నీహారికకు మాత్రం కాలం కలిసి రావడం లేదు. ఇప్పటిదాకా తను నటించిన సినిమాలు ఐదు. మొదటిది ‘ఒక మనసు’ పేరు తెచ్చింది కానీ మాములు ఫ్లాప్ గా నిలవలేదు. రెండోది విజయ్ సేతుపతితో కలిసి తమిళ్ లో ‘ఒరు నల్ల నాల్ పాత్రు సోలెన్’తో ఎంట్రీ ఇస్తే అదీ డిజాస్టర్. సరే అని ముచ్చటగా మూడోది హీరోని డామినేట్ చేసే పాత్రతో ‘హ్యాపీ […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప నుంచి విజయ్ సేతుపతి వైదొలుగుతాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అన్నాడో లేదో కానీ కరోనా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్టులకు డేట్స్ సర్దుబాటు చేయడం పెద్ద తలనెప్పిలా మారబోతోంది. అందులోనూ విజయ్ సేతుపతి తమిళ్ లోనే చాలా బిజీ ఆర్టిస్ట్. ఉప్పెనకు సైతం చాలా కష్టం మీద షెడ్యూల్స్ ప్లాన్ చేశారని అప్పట్లోనే టాక్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. రశ్మిక మందన్న హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే హౌస్ అరెస్ట్ లోనే ట్యూన్స్ కంపోజింగ్ మొదలుపెట్టేశాడు. నిత్యం హీరో, దర్శకుడితో వీడియో ఛాట్ ద్వారా అప్ డేట్స్ ఇస్తూ ఉన్నాడట. ఇందులో ఓ కీలక పాత్రలో తమిళ వర్సటైల్ […]
రేపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అడవి బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ సబ్జెక్టుతో సుకుమార్ దీన్ని చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైం ఉండగానే ఫిలిం నగర్ లో […]
అసలే కరోనా దెబ్బకు షూటింగులు వాయిదా పడి సతమతమవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇప్పుడో కొత్త తలనెప్పి వచ్చి పడింది. అదే కాల్ షీట్స్. ఇలాంటి విపత్తు వస్తుందని ఎవరికీ ఊహామాత్రంగానైనా తెలియదు కాబట్టి ముందే ప్రిపేర్ అవ్వడం సాధ్యపడలేదు. ఇప్పుడు సద్దుమణగడానికి టైం పట్టేలా ఉంది. కాకపోతే వాళ్ళ సినిమాలు ఒప్పుకున్న ఇతర బాషల ఆర్టిస్టులతో సమస్యలు తప్పవనిపిస్తోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ తాలూకు షెడ్యూల్ కేరళలో శుభమా అని ప్లాన్ చేయగానే […]