మూడు పాజిటివ్ కేసులు నమోదు ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కరాల నృత్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న కరోనా ఇంకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోకి రాలేదు అనుకున్నా ఇప్పుడు ఇక్కడా దాని ఉనికి బయటపడింది. శనివారం శ్రీకాకుళంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, వారి కుమార్తెకు కరోనా సోకినట్లు రిపోర్ట్ రావడంతో జిల్లా వాసుల్లో కలవరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. శనివారం కొత్తగా 61 కేసులు […]
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా , రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలిగా చాలా కాలం పనిచేసిన శోభా హైమావతి కూతురు విజయనగరం టిడిపి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డెంటల్ డాక్టర్ చదివి, తల్లి శోభా హైమావతి ప్రోద్బలంతో వారసత్వంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన స్వాతిరాణి 2014లో జరిగిన ప్రాదేశిక […]