ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకుల ద్వయం సాజిద్-వాజిద్ లో వాజిద్ ఈ రోజు కన్ను మూశారు. గత కొంత కాలంగా కిడ్నీకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్న వాజిద్ ముంబైలోని ఓ సిటీ హాస్పిటల్ లో కోలుకోలేక మృతి చెందారు. ఈయన వయసు కేవలం 42 సంవత్సరాలు. ఈ విషాదం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ ప్యార్ కియాతో డర్నాతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ సోదరులు ఆ తర్వాత ఎక్కువగా కండల […]