ఏది ఎప్పుడు చేయాలో.. అది అప్పుడు చేయాలి.. లేదంటే ప్రయోజనం శూన్యం. అంతేకాదు నష్టం కూడా అపారం. ఈ విషయం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను చూస్తే తెలుస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి దేశంలోకి కరోనా వైరస్ వచ్చింది. వైరస్ ప్రారంభంలో.. అంటే దేశంలో కేవలం 618 కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ విధించారు. ఇప్పుడు ఆ కేసులు రెండు లక్షలు చేరువవుతున్న సమయంలో ఎత్తివేశారు. ప్రస్తుతం ఐదో దఫా లాక్డౌన్ అనేది అసలు లాక్డౌన్గా […]
కరోనా ఆపత్కాలంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తన పెద్ద మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పేదలు కార్మికులు వలస కూలీల ఆదుకోవాలంటూ పలు సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసిన సోనియా గాంధీ.. ఇప్పుడు వారిని తమ శక్తి మేరకు ఆదుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుండగా..ఇప్పటికే వలస కార్మికులు, కూలీలను వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. […]