టీడీపీ నేత వర్ల రామయ్య బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పులు చంద్రబాబుకు ముందే తెలుస్తున్నాయన్న ఎంపీ సురేష్‌పై వర్ల ఫైర్ అయ్యారు. ఎంపీ అవగాహన రాహిత్యంతో ఎవరో మాట్లాడమంటే మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్నారు. ‘‘హైకోర్టు మేనేజిబుల్ అని మీరు చెబుతున్నారు. మీ లాంటి వారిని పార్లమెంట్‌ను పంపామని ప్రజలకు తలదించుకుంటున్నారు. నందిగం సురేష్‌కు ఏమైనా ఆలోచన ఉందా..? విద్యాబుద్ధులు నేర్చుకున్నారా..?. న్యూస్ పేపర్ కూడా […]
ప్రతిపక్ష నేతలు వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డిని బెదిరించటం మొదలుపెట్టారు. తమకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బెదిరించాడు. ఇదే తరహా బెదిరింపులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రెండు రోజుల క్రితమే చేశాడు. పైగా విజయసాయిరెడ్డి మీద కేసు వేయటానికి తమ జాతీయ పార్టీ నాయకత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు చెప్పటం గమనార్హం. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాజీ […]
చంద్రబాబు జీవితంలో అనేక మెట్లు ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో తన ఎదుగుదల కోసం అనేక మందిని పావులుగా వాడుకున్నారనే అపకీర్తి కూడా ఆయనకుంది. ఆ విషయాన్ని కొంతకాలం పాటు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు కూడా అనేకమార్లు చెప్పడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు తోడల్లుడు నుంచి ఆయన మాజీ సన్నిహితులు ఎవరిని కదిపినా ఈ విషయంలో ఒకటే మాట చెబుతూ ఉంటారనేది వాస్తవం. అంతగా చంద్రబాబు తన అవసరాల కోసం ఏం చేయడానికైనా తెగించే […]