నాగ చైతన్య, సాయి పల్లవి ఫస్ట్ టైం కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ విడుదల తేదీ ఇంకా ఖరారు కాకుండానే సాలిడ్ డీల్స్ దక్కించుకుంటోంది. ఇంకా కొంత బాలన్స్ వర్క్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నాన్ థియేట్రికల్ డీల్స్ ని క్లోజ్ చేశారట . విశ్వసనీయ సమాచార ప్రకారం వీటి విలువ 16 కోట్ల రూపాయలకు ఫైనల్ అయ్యిందని తెలిసింది. శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానల్ కు, డిజిటల్ స్ట్రీమింగ్ […]
అదేంటి సినిమాకు వైరస్ నష్టం చేస్తుంది కానీ బెనిఫిట్ కావడం ఏమిటనే సందేహం రావడం సహజం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అప్పటికే ఓ రెండు సార్లు రిలీజ్ డేట్ విషయంలో వెనుకడుగు వేసిన యూనిట్ ఆ తర్వాత మే లేదా జులైలో వస్తామని చూచాయగా మార్చ్ లోనే చెప్పింది. కానీ ఇప్పుడు […]
గత ఏడాది మజిలీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న నాగ చైతన్య కొత్త సినిమా తర్వాత ఏదీ రాలేదు. కరోనా గోల లేకపోతే వచ్చే నెల లవ్ స్టోరీ వచ్చేదేమో కానీ ఇప్పుడు సమ్మర్ లో కష్టమే. ఇంకా కొంత బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ బహుశా ఆగస్ట్ రిలీజ్ ని టార్గెట్ చేసుకోవచ్చు. అది కూడా […]