థియేటర్లు తెరుచుకోవడం మీద ఇంకా అనుమానాలు తీరకపోవడంతో బాలీవుడ్ నిర్మాతలు తప్పని పరిస్థితుల్లో ఓటిటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రేంజ్ సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారి పడుతున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ఆన్ లైన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ముంబై అప్డేట్. వచ్చే ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా వరల్డ్ ప్రీమియర్ గా డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నారట. దీనికి […]