ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి ఉదారంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చాటుతోంది. చెప్పిన దానికి మించి సహాయక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా విపత్తు వేళ ప్రజలకు తోడుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా ప్రజలకు మాత్రం అవకాశం ఉన్నంత మేరకు అండగా నిలవాలని ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో మరో విడతకు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో […]
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకునే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతగా ఉచిత రేషన్ ను నేటి నుండి వచ్చే నెల 10 వరకు పంపిణీ చేయనుంది.పంపిణీ చేసేందుకు వీలుగా ఇప్పటికే సరుకులు రేషన్ షాపులకు చేరుకున్నాయి. గతంలో రెండువిడతల్లో రేషన్ సరుకులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో మార్చి 29 నుంచి పంపిణీ చేయగా, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేశారు. […]