రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై బుధవారం రాత్రి జరిగిన దాడి కేసులో ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు.ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్ 341, 504 కింద కేసు నమోదు చేసినట్లు ముంబై డీసీపీ అవినాష్ కుమార్ తెలిపారు.ముంబై వర్లీలోని రిపబ్లిక్ టీవీ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా ఇద్దరూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తన కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారని అర్నాబ్ ఎన్ఎంజోషి మార్గ్ […]