భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీపై మరోసారి విమర్శలు గుప్పించాడు.కెప్టెన్గా సౌరవ్ గంగూలీ తరహాలో తనకి ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి సపోర్ట్ లభించలేదని ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ చెప్పినప్పటి నుండి యోగరాజ్ ధోనీపై విమర్శలతో చెలరేగి పోతున్నాడు. గత రెండు రోజుల క్రితం టీమిండియాకి ధోనీ బదులు యువరాజ్ సింగ్ కెప్టెన్ కావాల్సిందని వెల్లడించి సంచలనం రేపాడు. తాజాగా మరోసారి ధోని గురించి యోగరాజ్ మాట్లాడుతూ […]