తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బారిన పడిన ప్రజా ప్రతినిధుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా చేరారు. కడప జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. వైరస్ సోకిన విషయం నిర్థారణ కావడంతో అంజాద్ బాష అప్రమత్తమయ్యారు. కుటుంబంతో సహా రాత్రి హైదరాబాద్కు చికిత్స కోసం వెళ్లారు. యశోద ఆస్పత్రిలో కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించుకుని చికిత్స […]