మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తు, వారి అభ్యుదయానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాష్ట్రంలోని మైనారిటీలకు తీపి కబురు అదించారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల మైనారిటీల అభివృద్ది కోసం 126 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మహమద్ ఇలియాజ్ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. 2019-20 సంవత్సరానికి గాను ఇవి మొదట విడత నిధులుగా విడుదల చెస్తునట్టు చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం పధకం కింద ఈ నిధులు వినియోగించనున్నట్లు […]