కాయలున్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్న సామెత మనందరికీ బాగా తెలుసు. అంటే .. పని చేసే వారికే కష్టాలు ఎక్కువ అని అర్థం. రాజకీయాల్లో ఇది ఇప్పుడు పరాకాష్టకు చేరింది. మంచి పనులకు ప్రశంసల సంగతి దేవుడెరుగు.. ఆ మంచి పనులు కనిపించకుండా బురద చల్లడం బాగా పెరిగింది. రాజకీయ స్వార్థం బాగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యసాధకుడు అయిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ ప్రస్తుతం.. పైన చెప్పుకున్నట్లు బురద కడుక్కుంటున్నారు. […]