రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 87 ఏళ్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఆయన హుటాహుటిన ఎయిమ్స్ లో చేరారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ ఆధ్వర్యంలో మన్మోహన్ కు చికిత్స అందించారు. మన్మోహన్ సింగ్ కొలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రజలు కోరుకున్నారు. ఆస్పత్రిలో చేరిన రెండు […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి అస్వస్థత గురవ్వడంతో అయనను హుటాహుటిన AIIMSలో చేర్చారు , ఆదివారం సాయంత్రం 8.45కు ఆయన జ్వరంతో పాటు ఛాతిలో నొప్పి గా ఉందని కుటుంబ సభ్యులకి చెప్పడంతో, వెంటనే అయనను ఢిల్లీ లోని AIIMS కి తరలించి హాస్పటల్ లో కార్డియో ధొరాసక్ వార్డులో ఉంచి ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. 87 ఏళ్ల వయస్సులో కుడా ఎంతో ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలో ఇటీవల పాల్గొన్న మన్మోహన్ సింగ్ […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా 11 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ విధానాలను నిర్ణయించేందుకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి వర్కింగ్ కమిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొత్తగా కమిటీని నియమించడం విశేషం. ఈ కమిటీ ప్రతిరోజు సమావేశమై కరోనా నేపద్యంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై సమాలోచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు,ఇంజనీర్లు, మేధావులు,సమాచార నిపుణులతో చర్చించి కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన […]