మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పీఏ మనోహర్ నకిలీ లబ్ధిదారుల పేర్లు మీద భారీగా లోను తీసుకొని బ్యాంకు ని మోసం చేశాడని చిత్తూరు టౌన్ బ్యాంకు చైర్మన్, వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు కో ఆపరెటివ్ బ్యాంకు లో ఉన్న తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఫిక్సిడ్ డిపాజిట్లపై రూ.12 లక్షలు లోన్ తీసుకుని వాటిని మనోహర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ ధృవ పత్రాల తో తన మనుషుల […]