ఏ మూడ్ లో తమన్ అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటను కంపోజ్ చేశాడో కానీ ఆన్ లైన్ వేదికగా అది చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఇప్పటిదాకా తెలుగులో రంగస్థలంలోని రంగమ్మా మంగమ్మా పాటకు మాత్రమే సాధ్యమైన 200 మిలియన్ల వ్యూస్ కి అతి చేరువలో ఉంది. ఇది చదివే సమయానికి బహుశా ఆ మార్కు కూడా రీచ్ అయిపోయి ఉంటుంది. అక్షరం ముక్క తెలుగు రాని క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతటివాడే దీని మాయలో […]