కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి నిత్యావసరాలకు , కూరగాయలకు ప్రజలు పడుతున్న ఇక్కట్లు గమనించి పలువురు నేతలు వారి అవసరాలు తీర్చాటానికి ముందు కొచ్చి సామాన్య ప్రజలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు . ఆ కోవలో ముందు వరుసలో అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతుల్ని చెప్పుకోవచ్చు . దాదాపు దశాబ్దం నుండి దుద్దుకుంట ఫౌండేషన్ ద్వారా సొంత ట్యాంకర్స్ తో పుట్టపర్తి ప్రజల […]