కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం పాకిస్థాన్లో కూడా లాక్డౌన్ అమలులో ఉంది.ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన పాక్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ ఒకప్పటి తన సహచర క్రికెటర్ రమీజ్ రాజాతో కలిసి సోషల్ మీడియా వేదికగా మాట్లాడాడు. తాజా సంభాషణ సందర్భంగా జట్టు గెలుపు కోసం మాత్రమే పాక్ క్రికెటర్లు ఆడతారని ఇంజిమామ్ కితాబిచ్చాడు. కాగా భారత క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థపూరితంగా తమ రికార్డుల కోసం క్రికెట్ ఆడతారని పాకిస్థాన్ ఇంజిమామ్ […]