మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో పేద దేశాలే కాదు.. ధనిక దేశాలు అల్లాడి పోతున్నాయి. ఔషధాలు, రక్షణ సామాగ్రి కొరతతో ప్రపంచం ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. ఈ పరిస్థితికి అద్దం పట్టేలా జర్మనీలో ఓ సంఘటన జరిగింది. కరోనా వైరస్ కు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్నా..తమ ప్రాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినన్ని పీపీఈ కిట్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని డాక్టర్లు వైద్య పరికరాలను అడ్డుగా పెట్టి నిరసన […]
మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మన దేశంలో వైరస్ వ్యాప్తి ఇతర దేశాల్లో కన్నా తక్కువగా ఉంది. మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల లో తెలంగాణ కన్నా , ఏపీ లో తక్కువగానే ఉంది. అయినా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా అందరినీ చుట్టుముట్టడంతో ఎవరినీ వారు కాపాడుకునేందుకు శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు, […]