ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) దేశంలో కలరానృత్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కట్టడికి లాక్డౌన్ విధించారు. అలాగే ప్రజల నుంచి నిధులు సేకరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిఎం కేర్స్ను ప్రారంభించారు. మరోవైపు ఇతర దేశాల నుంచి వైద్య పరికరాలు కూడా కొనుగోలు చేశారు. ఈ రెండింటికి సంబంధించిన సమాచార ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ ససేమీరా అంది. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు నిరాకరణకు గురయ్యారు. ఈ […]