‘‘పారాసిటమాల్, హైడ్రాక్సీ క్లోరీక్విన్ మందులు వాడడం వల్ల కోలుకునే వారి శాతం ఎక్కువగా ఉంది. వైరస్ నిర్మూలనకు శానిటేషన్లో బ్లీచింగ్ ఉపయోగించడం ఎంతో ఉపయోగకరం. దాదాపు 80 శాతం మంది ఆస్పత్రికి వెళ్లకుండానే ఇంట్లోనే వ్యాధి నిర్మూలన అవుతుంది. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. మరణాల రేటు తక్కువ. వైరస్కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఇంకో ఏడాది కూడా పట్టొచ్చు. లేదా ఎయిడ్స్కు మందు లేనట్లే కరోనాకూ మందు తయారు చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కరోనాతో […]