మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ 3.0 కి శ్రీకారం చుట్టింది. లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు రాష్ట్రంలో పొడుస్తున్నట్టు అమరేందర్ సింగ్ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 3వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో మరో 14 రోజుల పాటు అంటే మే 17వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 7 […]