వచ్చే జూన్ 30 న పదవీ విరమణ చేయాల్సిన ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించమని ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసినప్పుడు ఎందుకు ఫలానా అధికారిని పొడిగించమని లేఖ రాసేంతగా ప్రభావితమయ్యే పనితీరు నీలం సాహ్ని ఎం కనపరిచిందా అని విశ్లేషకులు ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు . జగన్ తీరుతో వేగలేకపోతున్న సీఎస్ సెలవు పై వెళ్లబోతుంది అని ప్రచారం చేసిన టీడీపీ నేతలు కూడా ఈ ఘటనతో […]
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కీలక వాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏమి ఆందోళన చెందనవసరం లేదని, ఆయా రాష్ట్రాలు టెస్టులు ఎక్కువ చేయడం వలనే సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, నిత్యవసరాల కోసం బయటికి వస్తున ప్రజలకు […]
రాష్ట్ర హైకోర్టు అనుబంధ విభాగాలైన విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కి తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ను నిలుపుదల చెయ్యాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైజాగ్ లో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో పరిపాలనా రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని ని ఏర్పాటు చెయ్యాలని అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో, దానిలో భాగంగా కోర్ట్ సంభందిత న్యాయ కార్యాలయాలన్నింటిని కర్నూల్ కి […]