టీడీపీ హామీల మోసాల్ని గురించి ఎవరికి వ్యతిరేకంగా దీక్ష చేయాలి ? . 2019 ఎన్నికల ముందు ఉన్న 2000 లుగా ఉన్న నిరుద్యోగ భృతి గత పదకొండు నెలలుగా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించట్లేదని అవిప్పుడు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అనుబంధ విభాగం TNSF (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం అనే వ్యక్తి నిన్న అనగా 30-04-2020 న ‘ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది’ వరకూ పన్నెండు […]