కరోనా కారణంగా కుదేలైన రంగాల్లో నాన్వెజ్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫౌల్ట్రీ సంబంధిత ఉత్పత్తుల వినియోగం దారుణంగా పడిపోయింది. దీంతో పలు చోట్ల కోళ్ళ ఫారాల నిర్వహణ కష్టరమై, చిన్న, మధ్య తరహా ఫారమ్స్లోని కోళ్ళను కేజీ రూ. 30లకు పంపిణీ చేసిన ఘటనలున్నాయి. మరికొన్ని చోట్ల ఉచితంగా కూడా పంపిణీ చేసేసారు. వాస్తవానికి ఈ పరిశ్రమకు కరోనా కారణంగా నష్టం కొనసాగిందనే చెప్పాలి. అంతకు ముందు భారీ ఎత్తున కోళ్ళు చనిపోవడానికి వేరే వైరస్ […]