Swetha
కమర్షియల్ సినిమాలకు ఎప్పుడు డిమాండ్ బాగనే ఉంటుంది. అందులో దేశ భక్తి లాంటి అంశాలను యాడ్ చేస్తే ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో కథలు మంచి రివ్యూస్ ను అందుకున్నాయి . ఇప్పుడు మంచు మనోజ్ నుంచి వస్తున్న సినిమా కూడా ఇలాంటిదే.

కమర్షియల్ సినిమాలకు ఎప్పుడు డిమాండ్ బాగనే ఉంటుంది. అందులో దేశ భక్తి లాంటి అంశాలను యాడ్ చేస్తే ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో కథలు మంచి రివ్యూస్ ను అందుకున్నాయి . ఇప్పుడు మంచు మనోజ్ నుంచి వస్తున్న సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమా పేరు ‘డేవిడ్ రెడ్డి’. ఇది దేశ భక్తి చిత్రమే. ఈ సినిమాకు హనుమా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ మోటుకూరి, వెంకట రెడ్డి నల్లగంగుల ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
రీసెంట్ గా సినిమాలో డేవిడ్ రెడ్డి సినిమా నుంచి మనోజ్ క్యారెక్టర్ తో పాటు.. తన ప్రపంచాన్ని , కథనాన్ని చిన్న టీజర్ రూపంలో పరిచయం చేశారు. టీజర్ ‘ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై…. ఏ డేవిడ్ రెడ్డి ఇండియా హై’ అంటూ మనోజ్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్ గూస్బంప్స్ ఇచ్చింది. ఈసారి మనోజ్ చేయబోయే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడానికి ఈ ఒక్క టీజర్ చాలని అనిపిస్తుంది. నోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా గంభీరంగా వుంది. కమ్ బ్యాక్ తరవాత మనోజ్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఇది. కాబట్టి కచ్చితంగా మనోజ్ ఖాతాలో బెస్ట్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.