Swetha
కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ లేకపోయినా.. రిలీజ్ తర్వాత మాత్రం మంచి రివ్యూస్ సంపాదించుకుంటూ ఉంటాయి . కంటెంట్ బావుంటే కనుక ప్రేక్షకులే మౌత్ టాక్ తో పబ్లిసిటీ చేసేస్తారు. అలాంటి కథల్లో రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి ఒకటి. కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ లేకపోయినా.. రిలీజ్ తర్వాత మాత్రం మంచి రివ్యూస్ సంపాదించుకుంటూ ఉంటాయి . కంటెంట్ బావుంటే కనుక ప్రేక్షకులే మౌత్ టాక్ తో పబ్లిసిటీ చేసేస్తారు. అలాంటి కథల్లో రీసెంట్ గా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి ఒకటి. కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఈటివి విన్ సొంతం చేసుకుంది.
ఈ సినీ కథ విషయానికొస్తే.. అఖిల్ రాజ్ తన ఊరిలో డప్పు మేస్త్రి గా పనిచేస్తూ ఉంటాడు. . అలాంటి రాజు అదే ఊరికి చెందిన కాంపౌండర్ అయిన చైతన్య జొన్నలగడ్డ కూతురు తేజస్వి రావును ప్రేమిస్తాడు. కొన్నాళ్ళకు ఆమె కూడా అతనిని ఇష్టపడుతుంది. కానీ ఆమె తండ్రి మాత్రం ఆమెను ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ కె ఇస్తాను అని చెబుతాడు. మరి వీరి ప్రేమ కథ ఏమైంది ? అసలు అతనిని చైతన్య జొన్నలగడ్డ ఎందుకు అసహ్యించుకుంటాడు. చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.