Swetha
అసలు ఎలాంటి ప్రమోషన్స్ ఎలాంటి ప్రీ అప్డేట్స్ లేకుండా.. సడెన్ గా ఓ సినిమా వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షాక్ చేసేస్తుంది . అదే దురంధర్ మూవీ. ఈరోజు నుంచి ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే ఛాన్స్ కూడా ఉంది.

అసలు ఎలాంటి ప్రమోషన్స్ ఎలాంటి ప్రీ అప్డేట్స్ లేకుండా.. సడెన్ గా ఓ సినిమా వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షాక్ చేసేస్తుంది . అదే దురంధర్ మూవీ. ఈరోజు నుంచి ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే ఛాన్స్ కూడా ఉంది. ఏకంగా పుష్ప 2 వసూళ్లు బ్రేక్ చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు షాకింగ్ ఓటిటి డీల్ జరిగిందట.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్.. ఏకంగా 285 కోట్లకు కొనుగోలు చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజం అయితే మాత్రం ఇప్పటివరకు ఇండియన్ ఓటిటి హిస్టరీలో ఇదే అతి పెద్ద ఓటిటి డీల్ అని చెప్పాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఆగేలా కనిపించడం లేదు. కాకపోతే ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో కి వచ్చేలా లేదు. కొత్త సినిమాలు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేంతవరకు ఈ సినిమా రన్ అవుతూనే ఉంటుంది. సో 8 వారలా తర్వాత మాత్రమే ఈ సినిమా ఓటిటి లో చూసే అవకాశం దక్కుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.