iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ నుంచి ఇది సరిపోవడం లేదా !

  • Published Dec 19, 2025 | 1:05 PM Updated Updated Dec 19, 2025 | 1:05 PM

డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా రాజాసాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రెండు సాంగ్స్ , ఓ టీజర్ , ఓ ట్రైలర్ వచ్చాయి. వీటి అన్నిటికి వచ్చిన రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ ఎక్కడో ఇంకా అందరికి ఇది సరిపోవడం లేదు. హైప్ ఇంతా బావున్నా సరే సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలంటే మాత్రం.. కంటెంట్ ఉండాల్సిందే.

డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా రాజాసాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రెండు సాంగ్స్ , ఓ టీజర్ , ఓ ట్రైలర్ వచ్చాయి. వీటి అన్నిటికి వచ్చిన రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ ఎక్కడో ఇంకా అందరికి ఇది సరిపోవడం లేదు. హైప్ ఇంతా బావున్నా సరే సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలంటే మాత్రం.. కంటెంట్ ఉండాల్సిందే.

  • Published Dec 19, 2025 | 1:05 PMUpdated Dec 19, 2025 | 1:05 PM
రాజాసాబ్ నుంచి ఇది సరిపోవడం లేదా !

డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా రాజాసాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రెండు సాంగ్స్ , ఓ టీజర్ , ఓ ట్రైలర్ వచ్చాయి. వీటి అన్నిటికి వచ్చిన రెస్పాన్స్ బాగానే ఉంది. కానీ ఎక్కడో ఇంకా అందరికి ఇది సరిపోవడం లేదు. హైప్ ఇంతా బావున్నా సరే సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలంటే మాత్రం.. కంటెంట్ ఉండాల్సిందే. సో ప్రమోషన్స్ బాగా ఉండాల్సిందే. ఎంత డార్లింగ్ సినిమా అయినా సరే ఎక్కడైనా తేడా కొట్టి.. ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రేక్షకులు అటువైపే వెళ్ళిపోతారు. సో ప్రభాస్ సినిమా హిట్ అవ్వాలంటే ఆ మ్యాజిక్ ఎదో జరగాల్సిందే.

పాన్ ఇండియా సినిమానే కానీ ఆశా మాషి సినిమా కాదు. మీడియం రేంజ్ అనుకున్న సినిమా బడ్జెట్ ఏకంగా 400 వందల కోట్లు అయింది. సినిమా సోలోగా రిలీజ్ అయితే ఇంత డిస్కషన్ ఉండేది కాదేమో కానీ .. ఇప్పుడు సినిమా చాలా టఫ్ కాంపిటీషన్ లో రిలీజ్ అవుతుంది. పండగ సీజన్ కాబట్టి హీరో ఇమేజ్ చూడరు.. కంటెంట్ మాత్రమే చూస్తారు. పైగా టికెట్ రేట్స్ పెంచడం అనే ఇంకో విషయం ఉంది . ప్రభాస్ అభిమానులకు ఎంత నమ్మకం ఉన్నా సరే… ఎక్కడో సినిమా మీద డౌట్ కొడుతూనే ఉందనే టాక్ వినిపిస్తుంది .

సో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోవాలంటే మాత్రం నెక్స్ట్ రాజాసాబ్ నుంచి వచ్చే అప్డేట్… ఎట్టి పరిస్థితిలో ఎక్స్ ట్రాడినరిగా ఉండాల్సిందే. అలా చేస్తేనే అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు , రవి తేజ , నవీన్ పోలిశెట్టి , శర్వానంద్ సినిమాలకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సో రాజాసాబ్ ఈ మాటలు అన్నీ అనిపించుకోకూడదంటే అదిరిపోయే అప్డేట్ పడాల్సిందే . ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.