iDreamPost
android-app
ios-app

OTT లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ప్రియదర్శి ప్రేమంటే

  • Published Dec 19, 2025 | 11:31 AM Updated Updated Dec 19, 2025 | 11:31 AM

ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ప్రియదర్శి కూడా ఒకరు. రీసెంట్ గా ఈ హీరో నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి రొమాంటిక్ కామిడి మూవీ 'ప్రేమంటే'. ఈ సినిమాలో కయల్ ఆనంది హీరోయిన్ గా నటించింది. నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

  • Published Dec 19, 2025 | 11:31 AMUpdated Dec 19, 2025 | 11:31 AM
OTT లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ప్రియదర్శి ప్రేమంటే

ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ప్రియదర్శి కూడా ఒకరు. రీసెంట్ గా ఈ హీరో నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి రొమాంటిక్ కామిడి మూవీ ‘ప్రేమంటే’. ఈ సినిమాలో కయల్ ఆనంది హీరోయిన్ గా నటించింది. నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థియేటర్లో ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. జీవితం థ్రిల్లింగ్‌గా సాగాల‌నుకునే ఓ అమ్మాయి ఆనంది. బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకుంటూ.. జీవితం సాగించే అబ్బాయి ప్రియదర్శి. ఈ ఇద్ద‌రి ఇళ్ల‌ల్లోనూ పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓ పెళ్లిలో అనుకోకుండా ఇద్ద‌రూ క‌లుస్తారు. ఒకరినొకరు ఇష్టపడతారు. మ‌రోవైపు ఈ ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటారు. ఈ ఇద్దరు ఇష్టపడినట్టే ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఇక అసలు కథ అక్కడ మొదలవుతుంది. పెళ్లి తర్వాత ఆనందికి నచ్చినట్టు జీవితం ఉందా ! వీరిద్ద‌రి వైవాహిక జీవితానికి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇద్ద‌రి మ‌ధ్య బంధం కొన‌సాగిందా లేదా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆల్రెడీ ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే ఓటిటి లో అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.