ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే దేవాలయాలు ఆసుపత్రులు అంటారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేక యమపురికి మార్గాలుగా తయారయ్యాయి. గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రిలో ఐ.సి.యు లో ఉన్న 10 రోజుల పసి గుడ్డుని ఎలుకలు కొరికి చంపటం దగ్గరనుండి. సెల్ ఫోన్ టార్చ్ కాంతిలో ప్లాస్టిక్ సర్జరీ చేసిందాక , బెడ్లు లేక రోగులను నేల మీద పడుకోపెట్టడం దగ్గర నుండి ఆక్సిజన్ కొరతతో […]