బిఆర్ శెట్టి వ్యాపార సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. దుబాయ్ కేంద్రంగా గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని యూరోపు దేశాల్లో కూడా వ్యాపార చక్రం తిప్పిన కర్నాటకకు చెందిన బిఆర్ శెట్టి వ్యాపారాలన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. బిఆర్ఎస్ వ్యాపారాల్లో జరిగిన అక్రమాలపై చివరకు దర్యాప్తు చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఇ) ని తప్పించుకుని ప్రాణభయంతో శెట్టి దుబాయ్ నుండి సొంతూరుకు పారిపోయి వచ్చాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కర్నాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన శెట్టి 1973లో అబుదాబిలో […]
చిన్నా పెద్ద తేడా లేకుండా కోవిడ్ 19 అందరి మీద డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే జనం బయటికి రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఓవరాక్షన్ చేసి రోడ్లకు మీదకు ఎవరైనా వస్తే పోలీస్ బాబాయ్ లు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎందుకొచ్చిన గొడవని మరీ అర్జెంటు ఉంటే తప్ప జనం బయటికి రావడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడీ కరోనా […]