సూపర్ సైక్లోన్ ఉంపన్ ముప్పు తీవ్రత తగ్గిపోయిందని అనుకునేలోపు రాష్ట్రంపై వడగాడ్పుల రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అయితే నేటి నుంచి మూడు రోజుల పాటు తీవ్రమైన వడగాడ్పుల ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోళ్లు పగిలే రోహిణి కార్తె ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకముందే వడగాడ్పులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దాదాపు 45 […]