దాదాపు 40 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లాక్డౌన్ నిబంధనలను సడలించి మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం కోసం 40 రోజులుగా ఎదురుచూస్తున్న మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు.మందుబాబులు మద్యం దుకాణాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. స్పెషల్ కరోనా ఫీజ్ కింద మందుబాబులకు టాక్స్ వేసిన ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తుంగలో తొక్కి మందుబాబులు భౌతిక దూరం పాటించకుండా […]
కరోనా వైరస్ ను కట్టడి చేసే నేపథ్యంలో దేశంలో గత మూడు వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజువారీగా పని చేసుకునే వారి బతుకులు చ్ఛిన్నాభిన్నం అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు జీవులు ఆదుకునేందుకు వీలైనంత మేర సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోజు ఆటో […]
అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే అనేక ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా నేటి నుండి మార్చ్ 31వరకు ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తు ఉత్తర్వులు జారీ చెసింది. ఢిల్లీ పోలీస్ యాక్ట్ 1978 సెక్షన్ 35 ప్రకారం తమ కున్న అధికారాలను ఉపయోగించి ఈ ఉత్తర్వులు జారీ […]