కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు కార్యక్రమాలకు బాసటగా ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వివిద వర్గాలు విరాళాలు ప్రకటించి అండగా నిలిచారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు స్వచందంగా స్పందించి కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. దీంతో సి.యం సహాయ నిధికి విరివిగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి పలు వర్గాల నుండి పూర్తి సహకారం అందడం హర్షణీయం. తాజాగా ముఖ్యమంత్రి […]