ఫోన్లో 1921 నంబర్ నుంచి కాలొస్తుందా మరేం భయం లేదు ఎత్తండి… వాళ్లడిగే ప్రశ్నలకు(ఆరోగ్య సంబంధిత) సమాధానాలు చెప్పండి. తద్వారా కోరానపై దేశం చేస్తున్న పోరాటంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి…! దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రాబల్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెలిఫోనిక్ సర్వే నిర్వహించనుంది. ఇందులో భాగంగా 1921 నుంచి ప్రజలకు కాల్స్ చేయనున్నట్లు హెల్త్ మినిస్ట్రీ మంగళవారం ప్రకటించింది. ఎందుకీ సర్వే…. దేశంలో లాక్డౌన్ విధించి నెల రోజులవుతోంది. […]