తన చేతివాటంతో మాజీ మంత్రి జే సీ దివాకర్ రెడ్డి మరోసారి దొరికిపోయారు. అక్రమంగా, అనధికారికంగా దివాకర్ ట్రావెల్స్ పేరుతో బస్సులను తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపెట్టిన వ్యహారంలో 57 బస్సులను ఇప్పటికే ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి చెందిన నాలుగు టిప్పర్ లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. బీఎస్ 3 వాహనాలను.. బీఎస్ 4 వాహనాలుగా మార్చి నడుపుతున్నారన్న సమాచారంతో దాడులు చేసిన ఆర్టీఏ అధికారులు.. తమకు […]