ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించడంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్ లో ఉన్న అంశాల వారీగా రమేష్ కుమార్ తన వివరణ ఇచ్చారు. ఎన్నికల సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల […]