కరోనా వైరస్ మహమ్మారిలా ప్రపంచం అంతా కమ్మేయడంతో తప్పని పరిస్థితుల్లో ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ని ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోని మెజారిటీ కంపెనీలు తమ ఉత్పత్తి కుదేలవ్వకుండా చూసుకునేందుకు ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. ఆదునిక డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక అతి పెద్ద ప్రయోగంగా పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇక వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులతో కమ్మ్యునికేట్ అవ్వటానికి గ్రూప్ డిస్క్షన్స్ కి, క్లైంట్ […]