దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలంగాణాలో ఆరుగురు మృతి చెందడం, కశ్మీర్, కర్ణాటకలో మరో ఇద్దరు మృతి చెందడం విచారకరంగా మారింది. కానీ తీరా వారి మరణం వెనుక మూలాలు వెదికితే ఢిల్లీలోని నిజాముద్దీన్ తో ముడిపడడం విస్మయకరంగా మారింది. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన 4వేల మంది నిర్వహించిన మత ప్రార్థనలు ఇప్పుడు దేశాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నాయి. నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఏపీలో కూడా ఒక్కరోజు 17 కేసులు నమోదయితే అందులో 15 కేసులు […]