భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భారతదేశానికి తమ సహాయం ఖచ్చితంగా ఉంటుందని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జంగ్ షుయాంగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ తమ కష్టకాలంలో తమకు తోడుగా నిలిచి సహాయం చేసిందని గుర్తు చేసుకున్నారు. తాము కష్టంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్లు లేఖలు, ఫోన్ సంభాషణల ద్వారా మద్దతు తెలిపారని షుయాంగ్ పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ పుట్టిన వుహాన్ […]