గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజు పండగే హిట్స్ తో చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ మే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే దేవా కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని తాలూకు విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో తేజు మొదటిసారి డాక్టర్ గా నటించబోతున్నాడు. అంతే […]